రైల్వే ఛార్జ్ భారీగా పెంపు
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైల్వే శాఖ ఛార్జ్ లను శుక్రవారం భారీగా పెంచింది. అన్ని తరగతుల వారికీ 14.2% మోపింది. కఠిన నిర్ణయాలకు దేశం సిద్దంగా వుండాలని ప్రధాని చెప్పిన దాదాపు వారం రోజుల తరువాతా ఛార్జ్ ల మోత మోగింది.
No comments:
Post a Comment