ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ యాపిల్.. భారత మార్కెట్‌లో తన నూతన ఐపాడ్‌ను ప్రవేశపెట్టింది. 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఈ ఐపాడ్ ధర రూ. 16,900గా ఉంది.
ఇది పింక్, ఎల్లో, బ్లూ తదితర రంగుల్లో అందుబాటులో తెచ్చింది. ఈ ఐపాడ్‌లో 5 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, హెచ్ డీ వీడియో రికార్డింగ్, 4 అంగుళాల రెటీనా డిస్ ప్లే, ఏ5 చిప్, ఫేస్ టైమ్ కెమెరా సదుపాయాలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
32 జీబీ ఐపాడ్ ధర రూ. 20,900 కాగా, 64 జీబీ సామర్థ్యం ఉన్న ఐపాడ్ ధర రూ. 24,900. వీటిల్లో 200కు పైనే ఫీచర్లు ఉన్నాయి.

No comments:
Post a Comment