Friday, 18 July 2014

బంగారు తెలంగాణా కోసమే రాజకేయల్లో ఉన్నా: కేసిఆర్


బంగారు తెలంగాణా కోసమే రాజకేయల్లో  ఉన్నానని  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్  అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడితే ఏమవుతుందో అన్న ప్రజల ఆందోళనతోనే మనసును మార్చుకున్నానని కెసిఆర్  పేర్కొన్నారు. గురువారం ఓ టివి ఛానల్ నిరవహించిన ముఖ్యమంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో కేసిఆర్ మాట్లాడారు. 

No comments:

Post a Comment