Friday, 18 July 2014

ఇఫ్తాన్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్

ఇఫ్తాన్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్
ముస్లీం మైనార్టీ వర్గాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా






తెలంగాణవెబ్ న్యూస్, హైదరాబాద్: ముస్లీంల సంక్షేమం ఇచ్చిన హామీలను తప్పకుండ  నెరవేరుస్తానని తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముస్లీంల కోసం 12 శాతం రిజర్వేషన్ వచ్చే ఏడాది కల్పిస్తామని, అప్పుడు ఇక్కడే ఇస్తాన్ విందును జరుపుకుందామన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమద్ అలీ, అహ్మద్ సలీంలకు కెసిఆర్  కర్జుర పండ్లను తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేసారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి  చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని నరసింహ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సహదారు రమణా చారీలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment