సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక ఉత్సవ బందోబస్తును ఏర్పాటు చేయాలని ప్రసంఘిస్తున్న ప్రతినిధులు, సైఫాబాద్ ఏసీపీ ఇస్మాయిల్ తదితరులు....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; వినాయక చవితి పండుగను పవిత్రంగా జరుపుకోవాలని సైఫాబాద్ ఏసీపీ ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో వినాయక మంటపాల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ ఖైరతాబాద్, చింతల్ బస్తీ, డివిజన్ల పరిధిలో ప్రతి ఒక్కరు వినాయక చవితిని ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా జరుపుకోవాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్ పెక్టర్ అశోక్, డిఐ శ్రీనివాస్, ఎస్ఐలు చంద్రశేఖర్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు...

No comments:
Post a Comment