Sunday, 10 August 2014

కెకేకు రాఖీ కట్టిన ఎలేట్ అధ్యక్షురాలు ఎలేట్ అధ్యక్షురాలు విజయలక్ష్మి


​తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్
 పండుగ సందర్బంగా టీఆర్ఎస్ ఎంపీ పి.కేశవరావుకు ఎలేట్  అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో  వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె కేశవరావుకు రాఖీ కట్టారు. అనంతరం మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు విన్నపించారు. సమస్యలను త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 

No comments:

Post a Comment