Sunday, 27 July 2014

తెలంగాణలో ముగిసిన బోనాల మహోత్సవాలు.....

తెలంగాణ  పండుగగా బోనాల పండుగ.....
నగరంలో ముగిసిన బోనాల మహోత్సవాలు....




భక్త ప్రవత్తులతో  మహిళల బోనాల సమర్పణ, పోతురాజుల వీరంగం..... యువతీ, యువకుల డ్యాన్స్ లతో  కొత్త రాష్ట్రంలో తెలంగాణ మొదటి బోనాల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి..... నాలుగు వారాల పాటు నగరవాసులను ఆధ్యాత్మిక  సంద్రంలో ముంచిన ఈ రాష్ట్ర పండుగ తెలంగాణ సంప్రదాయాలను విశిష్టంగా ఆకట్టుకుంది.... ఆదివారం గోల్కొండ కోట, ఖైరతాబాద్, కంటోన్మెంట్, ఎల్బినగర్ లలోనూ ఘనంగా సందడి చేశారు....
మరిన్ని ఫోటోలు.....








No comments:

Post a Comment