Tuesday, 12 August 2014

శివ శక్తి గ్రూప్ ఆఫ్ సంస్థల సిబ్బందికి ఇఎస్ఐహెచ్ కార్డు నమోదు కార్యక్రమం....



తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; సనత్ నగర్; ఎస్సార్ నగర్ లోని శివ శక్తి గ్రూప్ సంస్థల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన  ఇఎస్ఐహెచ్ కార్డుల మంజూరు నిమిత్తం నాల్గవ సారి నిర్వహించడం జరిగిందని శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెని మేనేజింగ్ డైరెక్టర్ నందిగం శ్రీనివాసరావు, డిజిఎం వెంకటరావు తెలిపారు. శివ శక్తి సంస్థలో  పనిచేసే సిబ్బందికి వారి అర్హతను బట్టి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అధునాతన వైధ్యాన్ని ఉచితంగా అందించబడుతాయని తెలిపారు. శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెని మేనేజింగ్ డైరెక్టర్ నందిగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment