సనత్ నగర్ బల్కంపేట కార్పొరేటర్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు...
ఎస్సార్ నగర్ బచ్ పన్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు...
ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శిరిష్ తుర్లపాటి, రాధిక తుర్లపాటి, నీరజ్ కక్కర్ తదితరులు ఈ వేడుకల్లో హాజరయ్యారు...
ఎస్సార్ నగర్ బచ్ పన్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా డ్యాన్యులు చేస్తున్న చిన్నారులు...

No comments:
Post a Comment