Thursday, 14 August 2014

మాస్టర్ మైండ్స్ లో అంతర్జాతీయ యువజన దినోత్సవం...

తెలంగాణ వెబ్ న్యూస్, సనత్ నగర్; మాస్టర్ మైండ్స ఆద్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మెట్టుపల్లి మోహన్ విద్యార్థులకు అవగాహన సదస్సులో మాట్లాడుతూ 120 కోట్ల ప్రపంచ యువజనంలో 20 శాతానికి పైగా యువత మనో కల్లోలంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment