తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్;
తెలంగాణ పోలీస్ లోగోను పోలీసులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసులకు అందజేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు ఒక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీతో సహా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీస్ లోగోను డిజైన్ చేసిన ఏలే లక్ష్మణ్‌ను సీఎం సన్మానించారు ఈ సమావేశంలో టీఆర్ఎస్ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment