తెలంగాణ వెబ్ న్యూస్; హైదరాబాద్; ఎస్సార్ నగర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత ఆటల్లో ఎప్పుడు ముందుండాలని తెలిపారు. ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, బుట్టి రాజశేఖర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment