సనత్ నగర్ నియోజకవర్గంలో బోయిన్ గూడ ప్రాంతంలో ఐడిహెచ్ కాలనీలో మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పద్మారావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ, వెబ్ న్యూస్... హైదరాబాద్; ఐడిహెచ్ కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదుద్దుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అతి తొందరలోనే పనులు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. దళిత వాడల్లో దారిధ్యం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ అన్నారు. ఐడిహెచ్ కాలనీలో వైఫై సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ను కలిసి కాలసీ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆ కాలనీని సందర్శించారు.
సనత్ నగర్ లో పర్యటించిన మరిన్ని ఫోటోలు
.jpg)
.jpg)
No comments:
Post a Comment