తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్... బాపూనగర్ వినాయకుడి మండపంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న వారిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం.లలితా చౌహాన్, అమీర్ పేట అధ్యక్షుడు దాడి ప్రవీన్ రెడ్డి, బల్కంపేట డివిజన్ అధ్యక్షుడు ఎం.గోపిలాల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఫోటోలు....
సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం.లలితా చౌహాన్, బల్కంపేట అధ్యక్షుడు గోపిలాల్ చౌహాన్, దాడి ప్రవీన్ రెడ్డి తదితరులు....
బాపూనగర్ లో ఏర్పాటు చేసిన గణపయ్య.... సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని సన్మానించారు....
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment