తెలంగాణ, వెబ్ న్యూస్... హైదరాబాద్; తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ను ఆదివారం గౌడ్ సంఘం ఫెడరేషన్ బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్ సన్మానించారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బిసిలకు తగిన విధంగా అభివృద్ది చెందటానికి తాను తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి రూపేష్, సతీష్, ఎండి.హబిబ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment