Thursday, 21 August 2014

కమ్మ సంఘంలో కొలువుదీరిన స్టైల్స్ అండ్ వీవ్స్2014 ప్రదర్శన

 స్టైల్స్ అండ్ వీవ్స్2014 ప్రదర్శనను ప్రారంభిస్తున్న నటీనటులు ప్రియాంక,   కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ తదితరులు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; సరికొత్త సొగబుల, సంప్రదాయ, ఆధునిక దుస్తుల ఉత్పత్తులు కలిగిన స్టైల్స్ అండ్ వీవ్స్2014 ప్రదర్శన అమీర్ పేట కమ్మసంఘంలో  గురువారం కొలువుదీరింది. ఈ కార్యక్రమానికి నటీనటులు ప్రియాంక,   కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్  ప్రదీప్  తదితరులు ప్రారంభించారు. 

No comments:

Post a Comment