కార్యక్రమంలో ఐపాడ్ ను ఆవిష్కరిస్తున్న ఉస్తాద్ అంజద్ అలీఖాన్, సమా మెహతా తదితరులు...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; ప్రీమియం సన్ డైమండ్ బంగారు ఆభరణాల బ్రాండ్ అయిన కీర్తిలాల్స్ వినూత్నంగా ఐపాడ్ అప్లికేషన్ను గురువారం సోమాజిగూడలోని షోరూంలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో సమా మెహతా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment