Thursday, 21 August 2014

నగరంలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియల్స్ ప్రారంభం...

ఇనిస్టిట్యూట్ ను ప్రారంభిస్తున్న బాలివుడ్ ఫ్యాషన్ డిజైనర్ ఆష్లీ రెబెల్లో  తదితరులు....
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్;  హైదరాబాద్ మెట్రో నగరానికి ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చింది. ఈ అకాడమిని మాదాపూర్ లో ఏర్పాటు చేశారు. బాలివుడ్ ఫ్యాషన్ డిజైనర్ ఆష్లీ రెబెల్లో  ఫ్రారంభించారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మంజుషా తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment